TV77తెలుగు రాజమహేంద్రవరం :
ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ కు ఏపీ హైకోర్టు లో ఎదురు దెబ్బ తగిలింది. అనంతబాబు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. డ్రైవర్ హత్య కేసులో పోలీసులు 90 రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేయనందున.డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలంటూ అనంతబాబు పిటిషన్ దాఖలు చేశారు.