స్పీకర్ పై కాగితాలు విసిరేసిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి


 TV77 తులుగు అమరావతి :

అసెంబ్లీలో స్పీకర్పై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కాగితాలు విసిరేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ అసెంబ్లీలో ఎమ్మెల్యే స్పీకర్ ఎదుట నిరసన తెలిపారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.