విశాఖపట్నం ఏం అన్యాయం చేసింది?


 TV77 తెలుగు విశాఖపట్నం :

విశాఖపట్నం కు వరుసగా అన్యాయం జరుగుతోంది. దేశానికే తలమానికమైన విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రం ప్రైవేట్ పరం చేస్తున్నట్లు ప్రకటించగా.ఉక్కుపిడికిలి బిగించి దీనిపై నగరవాసులు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పోరాటాలు చేస్తున్నారు. తాజాగా విశాఖ రైల్వేజోన్ సాధ్యం కాదని రైల్వేశాఖ చెప్పడంతో. మరో హామీకి కేంద్రం తూట్లు పొడిచేందుకు సిద్ధమైందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.