యతి రెస్టారెంట్ అగ్నిప్రమాదం

 


TV77తెలుగు సామర్లకోట:

 కాకినాడ జిల్లా సామర్లకోటలోని యతి రెస్టారెంట్ వద్ద బయట ఉన్న జనరేటర్లో  మంటలు వ్యాపించాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పెద్దాపురం ఫైర్ స్టేషన్ సిబ్బంది. అక్కడికి చేరుకుని మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు.