TV77తెలుగు కాకినాడ :
కాకినాడ జిల్లాలో శనివారం అర్థరాత్రి వరకు రెవెన్యూ ఉద్యోగుల బదిలీలు జరిగాయి. వివిధ క్యాడర్లకు చెందిన 328 మంది ఉద్యోగులను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా బదిలీ చేశారు. వీరిలో (27) మంది తహశీల్దార్లు,(114) మంది ఆరలు, సీనియర్ అసిస్టెంట్లు, (175) మంది గ్రామ రెవెన్యూ అధికారులను వారు కోరుకున్న స్థానాలకు బదిలీ చేశారు. అంతర్ జిల్లా బదిలీల్లో 12 మందిని కోనసీమకు, తూర్పుగోదావరి జిల్లాకు వారిని బదిలీ చేశారు.