హోటల్లో హత్య


TV77తెలుగు కాకినాడ :
కాకినాడ  లో దారుణం చోటుచేసుకుంది. హోటల్లోదారుణ హత్య జరిగింది. మద్యం మత్తులో ఓ యువకుడు తన స్నేహితుడుని చంపేశాడు. కాసుబాబు అనే యువకుడిని అతని స్నేహితుడు రవి మందు సీసాతో పొడిచి హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరింత పూర్తి  సమాచారం తెలియాల్సి ఉంది.