TV77 తెలుగు సత్యసాయి జిల్లా క్రైమ్ :
సత్యసాయి జిల్లా. తాడిమర్రి మండలం చిల్లకొండయ్య పల్లి సమీపంలో విషాదం. ఆటో కు హ్తె టెన్షన్ విద్యుత్ తీగలు తగిలి. మంటలు చెలరేగి ఐదుగురు సజీవ దహనం ఆటో పై హై టెన్షన్ తెగిపడ్డ విద్యుత్ వైర్లు వ్యవసాయ పనులకు వెళుతుండగా ప్రమాదం. మృతులు గుండంపల్లి వాసులుగా గుర్తింపు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.