పలు రైళ్ల రద్దు


 TV77తెలుగు రాజమహేంద్రవరం :

తూర్పుగోదావరి జిల్లా  రాజమండ్రి నేడు పలు రైళ్ల రద్దు వాల్తేరు డివిజన్లో ఏర్పడిన సాంకేతిక సమస్యలతో సోమవారం పలు రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. కాకినాడ పోర్ట్- విశాఖపట్నం- కాకినాడ పోర్ట్ (17267/17268), విజయవాడ- కాకినాడ పోర్ట్- విజయవాడ (17257/17258).విజయవాడ - రాజమహేంద్రవరం - విజయ వాడ (07768/07767) రైళ్లను రద్దు చేశారు..