త్వరలో వారికి 10 వేలు రుణం..!


 TV77తెలుగు అమరావతి :

జగనన్న తోడు పథకం కింద చిరు, వీధి, చేతి వృత్తుల

వ్యాపారులకు త్వరలో రూ.10 వేలు అందించనుంది.

1.18సం. వయస్సు ఉండాలి.

2. గ్రామాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12

వేలలోపు కుటుంబ ఆదాయం ఉండాలి.

3. 300 యూనిట్లలోపే విద్యుత్ వినియోగం ఉండి..

పొలం పది ఎకరాల్లోపు ఉండాలి.

4. సంబంధిత వ్యక్తి ఆధార్, షాపు రిజిస్ట్రేషన్ పత్రం

ఉన్నవారు ఇందుకు అర్హులు.