18 మంది చిన్నారులు మృతి


 TV77తెలుగు అమెరికా:

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

చోటుచేసుకుంది. టెక్సాస్లోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో

ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో

18 మంది చిన్నారులతోపాటు ముగ్గురు టీచర్లు

మృతి చెందారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు

చనిపోయాడు. ఈ ఘటనపై అధ్యక్షుడు బైడెన్ తీవ్ర

దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా జెండా అవనతం చేయాలని ఆదేశాలిచ్చారు.