TV77తెలుగు కొవ్వూరు:
ఆదివారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత కొవ్వూరు లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ సందర్బంగా నూతన జిల్లా ఏర్పాటు నేపథ్యంలో పరిపాలన, శాంతి భద్రతలు, విపత్తు నివారణ తదితర విషయాలు పై చేర్చించడం జరిగింది. కలెక్టర్ వెంట జిల్లా రెవిన్యూ అధికారి ఏ. సుబ్బారావు, ఆర్డివో ఎస్. మల్లిబాబు తదితరులు ఉన్నారు.