TV77 తెలుగు అమరావతి :
ఉగాది నుంచే కలెక్టర్లు, ఎస్పీలు కార్యకలాపాలు ప్రారంభించాలని సీఎం నిర్ణయం
సన్నాహకాలు చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు.
ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలనే కొత్త జిల్లాలకు పంపాలని సీఎం ఆదేశం
ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీల అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందన్న సీఎం
పరిపాలన సాఫీగా సాగడానికి కలెక్టర్లు, ఎస్పీల అనుభవం ఉపయోగపడుతుందన్న సీఎం
కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచే పాలన
ఓఎస్డీ హోదాలో కొత్త జిల్లాలకు ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలే ఉంటారన్న సీఎం జగన్