సండే "" జూంబా "" డే.....!!!


 TV77 తెలుగు ఇబ్రహీంపట్నం:

ఇబ్రహీంపట్నం ఏ కాలనీ గ్రౌండ్ లో రేపు జుంబా డ్యాన్స్ ప్రోగ్రాం....!!!

సందడి చేయనున్న హీరో సంపూర్ణేష్ బాబు, సినీ తారలు.....!!

రేపు ఉదయం 6 గంటల నుండి ప్రారంభం కానున్న జుంబా డ్యాన్స్ ఈవెంట్....!!

ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజర్ ""తేజస్"" ఎలైట్ ఆధ్వర్యం ప్రతిష్టాత్మక డ్యాన్స్ ప్రోగ్రాం...!!

పాశ్చాత్య దేశాల్లో విశేష ఆదరణ కలిగిన జూంభా డ్యాన్స్ ప్రోగ్రాం రేపు ఇబ్రహీంపట్నం ఏ కాలనీ గ్రౌండ్ లో ప్రారంభం కానుంది. ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థ తేజాస్ ఎలైట్ ఆధ్వర్యం ఈ డ్యాన్స్ ఈవెంట్ జరగనుంది. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో జుంబా డ్యాన్స్ ను ప్రాధానత్య ఏర్పడింది.జిల్లా లో మొట్ట మొదటి సారిగా జరుగుతున్న ఈ జుంబా డ్యాన్స్ ప్రోగ్రాం కు సినీ నటుడు సంపూర్ణేష్ బాబు, ఇతర సినీ తారలు, ప్రముఖులు, రాజకీయ నేతలు పాల్గొననున్నారు.ఈ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తూ "" తేజాస్ ఎలైట్ "" అధినేత తాతినేని ప్రదీప్ చౌదరి  పత్రికా ప్రకటన విడుదల చేశారు.

రిపోర్టర్,సత్య.. మైలవరం