"పోలీసు వెల్ఫేర్ డే"


 

TV77 తెలుగు  రాజమహేంద్రవరం :

పోలీసు సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించే నిమిత్తం

 శుక్రవారం అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి,  జిల్లా పోలీసు కార్యాలయం నందు పోలీసు సిబ్బంది సమస్యలను సమగ్రంగా పరిష్కరించే నిమిత్తం "పోలీస్ వెల్ఫేర్ డే" ను నిర్వహించినారు,  సిబ్బంది యొక్క వినతులను ఎస్పీ  స్వయంగా స్వీకరించి, సమస్యల పూర్వాపరాలను అడిగి తెలుసుకుని, సమష్యలను వెంటనే పరిష్కారం చూపాలని సంబంధిత విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.