TV77తెలుగు హైదరాబాద్ :
హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై కాలేజీకి వెళ్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్‌లో ఒక విద్యార్థిని అక్కడికక్కడే చనిపోయింది.మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి.

Copyright (c) 2021 tv 77 telugu All Right Reseved : Owned By Subramanyam cell:9985269899