TV77తెలుగు
తమిళ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల అనారోగ్యం నుంచి కోలుకున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ని శశికళ పరామర్శించారు. రజనీకాంత్ నివాసంలో ఆమె సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగినట్లు సమాచారం. కాగా తాను రాజకీయాల్లోకి రానని రజనీకాంత్ తేల్చి చెప్పారు రజనీకాంత్. కాగా రజనీకాంత్ మద్దతు కోసమే శశికళ ఆయన్ని కలిశారనే టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారి భేటీలో రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు శశికళ వర్గీయులు.