బీచ్ రోడ్‌లో కారు హల్ చల్

 TV77తెలుగు  విశాఖపట్నం:

బీచ్ రోడ్డులోకి ప్రవేశించిన మందుబాబు కారుతో బిపథ్యం సృష్టించాడు.రాంగ్ రూట్‌లో వెళ్లి వేరే కారును ఢీకొట్టి.ఆపై వాకర్స్‌పైకి కారు దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడకు  చేరుకుని బారికేడ్లు అడ్డుపెట్టి  మందుబాబుని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.