TV77తెలుగు అమరావతి :
ఉత్తర కోస్తా,యానాం: గురువారం తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు/ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. రేపు తేలికపాటి వర్షాలు ఒకటి/రెండు చొట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి/రెండు చొట్ల కురిసే అవకాశముంది
దక్షిణ కోస్తా: గురువారం తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు/ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది.రేపు తేలికపాటి నుండి వర్షాలు ఒక మోస్తరు వర్షాలు ఒకటి/రెండు చొట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి నుండి వర్షాలు ఒక మోస్తరు వర్షాలు ఒకటి/రెండు చొట్ల కురిసే అవకాశముంది.
రాయలసీమ: గురువారం తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు/ ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది .
రేపు తేలికపాటి నుండి వర్షాలు ఒక మోస్తరు వర్షాలు ఒకటి/రెండు చొట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి నుండి వర్షాలు ఒక మోస్తరు వర్షాలు ఒకటి/రెండు చొట్ల కురిసే అవకాశముంది