15 లీటర్ల నాటుసారా స్వాధీనం


 TV77తెలుగు బిక్కవోలు :

తూర్పు గోదావరి జిల్లా. ఎస్పి  రవీంద్రనాథ్ బాబు  ఆదేశాల మేరకు  రామచంద్రాపురం ఎస్ డి పి ఓ.  బాలచంద్రరెడ్డి, రామచంద్రాపురం  ఇంచార్జి  ఇన్స్పెక్టర్   సుచనల మేరకు ఆదివారం బిక్కవోలు  కి ఎస్సై రాబడిన సమాచారం మేరకు ఎస్సై వారి సిబ్బంది సహాయాం తో   రంగాపురం గ్రామం  సివారున  అక్రమంగా, నాటు సారా అమ్ముతున్న  ఒక  ఆశామి ని అరెస్ట్ చేసి సదరు ఆశామి వద్ద నుంచి 15 లీటర్లు  నాటు సారా స్వాదీన పరచుకొని  పోలీసు స్టేషన్ కు తరలించి  ఎఫ్ ఐ ఆర్ నమోదుచేసి అనపర్తి కోర్ట్ కు రిమాండ్ కొరకు తరలింపు .