TV77తెలుగు హుజురాబాద్ :
ఎన్నికల్లో కేసీఆర్ పై గల తెలంగాణా ప్రజల వ్యతిరేకత ఈటెల రాజేందర్ మంచితనం ప్రజా అభిమానం ఈటెల గెలుపుకు కారణం. ఈటెల గెలుపుకు బిజెపి బలం గాని, ప్రధాని మోది ప్రభ గాని ఏమాత్రం కారణం కాదు. ఈటెల ఇండిపెండెంట్ గా పోటీచేసినా బారిగా ఇంతకంటే రెట్టింపు మెజార్టీ తో గెలుపు తధ్యం అవును. చివరలో కాంగ్రెస్ ఉనికిని కాపాడుకోవడానికే ఈటెలకు మద్దత్తు ప్రకటించి రాహుల్ గాంధీ కి జాతీయ స్థాయిలో అపకీర్తి ని తెచ్చి తెలంగాణా కాంగ్రెస్ చారిత్రిక తప్పిదం చేసింది. మేడా శ్రీనివాస్, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్