TV77తెలుగు తిరుపతి క్రైమ్:
32 ఫుల్ బాటిల్ లో మద్యం ద్విచక్ర వాహనం స్వాధీనం.
అవిలాల పంచాయతీ ,ఎం. కె నాయుడు కాలనీకి చెందిన జి. కేదరీనాథ్ చౌదరి నిర్వాకుడుఅరెస్ట్.
బెంగుళూరులో ఫుల్ బాటిల్ 390 రూ/-కొని తిరుపతిలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం.
తిరుపతి ఈస్ట్ డిఎస్పీ మురళీకృష్ణ ఆదేశాల మేరకు సీఐ శివ ప్రసాద్ రెడ్డి, ఎస్సై నాగేంద్రబాబు సిబ్బందితో దాడి.
నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు వెల్లడి.