TV77తెలుగు బిక్కవోలు:
బిక్కవోలు గ్రామంలో ఎస్సీ పేటలో స్థానిక ఎస్సై వాసు ఆధ్వర్యంలో 72 వ రాజ్యాంగ దినోత్సవం వేడుక శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎస్సై వాసు మాట్లాడుతూ రాజ్యాంగం రచనలో డాక్టర్ అంబేద్కర్ ఆశయాలు సిద్ధాంతాలు నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అనంతరం పిల్లలకు మహిళలకు స్వీట్లు పంపిణీ చేశారు..