మహాత్మ పూలే సామాజిక న్యాయాన్ని బాటలో సీ ఎం జగన్

 


TV77 తెలుగు  రాజమహేంద్రవరం :

తరతరాలుగా వెనుకబడి ఉన్న వర్గాలను జన జీవన స్రవంతిలో సామాజిక న్యాయానికి విశేషంగా కృషి చేసిన మహాత్మ జ్యోతిబాపూలే ఆదర్శనీయుడని ఆ బాటలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన ఇస్తున్నారని రాజమహేంద్రవరంలో రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ చందన్ నాగేశ్వర్ అన్నారు. జ్యోతిబా పూలే 131 వ జయంతి వైకాపా రూరల్ కార్యాలయంలో పోలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా చందన్ నాగేశ్వర్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జ్యోతిబా పూలే ఆనాటి రోజుల్లో జరిగిన సామాజిక ఉద్యమాలు చైతన్యం వల్లనే నేడు దేశంలో సామాజిక న్యాయం మిగిలింది అన్నారు ఇదే బాటలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కూడా వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.