TV77తెలుగు కడియం:
దుళ్ల గ్రామంలో ఆదివారం దాన్యం రైతులను పరామర్శించిన రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి,ఆకాల వర్షాల వల్ల పొలాల్లో పంట నీట మునిగి రైతులు ఎంతగానో నష్ట పోయారని ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయక రైతులు ఇక్కట్ల పాలవుతున్నారని,ధాన్యాన్ని ఆరబోసుకునే వీలులేక తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కోనె దారి లేక చాలా ఇబ్బందుల్లో రైతు కుటుంబాలు ఉన్నాయని,దేశానికి అన్నం పెట్టే రైతు ఆకలితో పస్తులు ఉంటున్నారని,ప్రభుత్వం తక్షణమే వరి రూతులను ఆడుకోవడం పై దృష్టి సారించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షులు మార్గాని సత్యనారాయణ,తెలుగుదేశం జిల్లా నాయకులు పత్తిపాటి రామారావు చౌదరి పాల్గొన్నారు.