శివశంకర్ మాస్టర్ మృతి


 TV77తెలుగు హైదరాబాద్ :

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ (72) మాస్టర్కన్నుమూశారు. కరోనాతో హైదరాబాద్ లోని  ఏ ఐ జి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.5శాతం ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో డాక్టర్ కూడా ఆయన్ను కాపాడలేకపోయారు. అటు శివశంకర్ మాస్టర్ పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకి అపస్మారక స్థితిలో ఉన్నారు.