100 కోట్ల ఆస్తి ఇలానా.??


 TV77తెలుగు ఇబ్రహీంపట్నం :

100 కోట్ల ఆస్తి ఇలానా...??

నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు అధిక సంఖ్య లో లూటీ ....!!

కోట్ల విలువ చేసే గ్రంధాలయం స్థలం దురాక్రమణకు భారీ స్కెచ్....!!

ఎల్లో షాడో అక్రమ ధనార్జన చిట్టా తోడేకొందుకు వస్తోందే...!!

ఓటుకు నోటు తో కొట్టడం... అధికారం చేజిక్కించుకొని మళ్ళీ ధనార్జన మొదలు పెట్టడం ఆనవాయితీ గా వస్తోంది....!!!

ఐదేళ్ల పాటు ప్రజా ప్రతినిధి గా కొనసాగితే అంతే చాలు. కోట్ల రూపాయల ప్రజా ధనం తన ఖాతా లో వేసుకోవచ్చు అనే బలమైన సంకల్పం తో క్రియా శీల రాజకీయాలు....

ఐదేళ్ల ప్రభుత్వం లో మంత్రి పదవి ఒకరిది అయితే అదే పదవి ఇబ్రహీంపట్నం నేతలకు కోట్లు కురిపించిందా..???

ప్రతిష్టాత్మక కొండపల్లి మున్సిపాలిటీ పాలక వర్గం లో ఎలా గోలా చక్రం తిప్పితే మనం అనుకున్న టార్గెట్ చేరుకోవచ్చు అనేది ప్రస్తుత రాజకీయ ఎత్తుగడ...!!

ఐదేళ్ల పాటు అధికారం ఉంటే ఎంత చూపించ వచ్చు అనేది ఎన్నికల ఆఫడవిట్ లో పేర్కొన్న అంశాలు ఒకసారి పరిశీలన చేయవచ్చు అనేది స్పష్టం అవుతుంది...

హూ ఇస్ దా ఎల్లో షాడో...

రిపోర్టర్, సత్య.మైలవరం