జలపాతం వద్ద విహార యాత్రలో విషాదం

TV77తెలుగు చిత్తూరు: 
చిత్తూరు జిల్లాలో దారుణం కైగల్ జలపాతం వద్ద విహార యాత్రలో విషాదం.కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొంతమంది స్నేహితులతో కలిసి జలపాతం వద్ద కాలుజారి ఇద్దరు యువకులు మృతి, బైరెడ్డిపల్లె మండలం, కైగల్ జలపాతంలో మునిగి మృతి చెందిన ఇద్దరు యువకులు కర్ణాటక రాష్ట్రం ముల్బాగల్ తాలూక తిరుమనహల్లి చెందిన మనోహరఆర్ ఒకరు బెంగుళూరుకు సంపత్ కుమార్, చెందిన వారుగా గుర్తింపు.