మధురపూడి విమానాశ్రయం చేరుకున్న చిరంజీవి

TV77తెలుగు రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా. మధురపూడి విమానాశ్రయం,చేరుకున్న ప్రముఖ సినీనటుడు మాజీ కేంద్రమంత్రి చిరంజీవి, ఎయిర్ పోర్ట్ ఆవరణలో మెగాస్టార్ కి ఘన స్వాగతం పలికిన కొణిదల అభిమానులు. అనంతరం రోడ్ మార్గాన రాజమహేంద్రవరం లో పలు కార్యక్రమాల్లో పాల్గొనదానికి బయలుదేరిన చిరంజీవి.