మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో తన కార్యవర్గాన్ని ప్రకటించిన ప్రకాష్ రాజ్

TV77తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసే తన కార్యవర్గాన్ని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ప్రకటించారు. ఆయన ‘మా’ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లో ఉపాధ్యక్షులుగా బెనర్జీ, హేమ పోటీ చేస్తారని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. ట్రెజరర్ గా నాగినీడు, సంయుక్త కార్యదర్శులుగా అనితా చౌదరి, ఉత్తేజ్ పోటీ చేయనున్నట్టు తెలిపారు.