మహిళ దారుణ హత్య
iraila 24, 2021
TV77తెలుగు కాకినాడ:
తూర్పుగోదావరి జిల్లా. కాకినాడ
గుడారిగుంట శంతనపూరి కాలనీ లో మహిళ దారుణ హత్యకు గురి అయినా మహిళ
కామిశెట్టి సుబ్బలక్ష్మి (46) గుర్తింపు.
సంఘటనా స్థలనికి చేరుకొని విచారణ చేపట్టిన సర్పవరం పోలీసులు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.