ఈడీ విచారణకు రకుల్ ప్రీత్ సింగ్

TV77తెలుగు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు రకుల్ ప్రీత్ సింగ్ దూరమయ్యేలా కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈడీ జారీ చేసిన నోటీసుల ప్రకారం సెప్టెంబర్ 6న రకుల్ ప్రీత్‌సింగ్ విచారణకు హాజరు కావాలి. అయితే అనివార్య కారణాల వల్ల ఈడీ విచారణకు హాజరు కాలేనంటూ రకుల్ ఈడీ అధికారులను కోరింది...