అనుమతికి మించి అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచా

TV77తెలుగు సామర్లకోట: తూర్పు గోదావరి జిల్లా. సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో వెంకట విగ్నేశ్వర ఫైర్ వర్క్స్ పై పోలీసుల తనిఖీలు.అనుమతికి మించి అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచా ముడి సరుకుని స్వాధీనం చేసుకుని కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.