కత్తులతో బెదిరించి మహిళపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు
iraila 09, 2021
TV77తెలుగు మేడికొండూరు:
గుంటూరు జిల్లా. మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వెళ్తున్న దంపతులపై దాడి చేశారు. అనంతరం కత్తులతో బెదిరించి మహిళపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఈ ఘటనపై మేడికొండూరు పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.నిన్నరాత్రి సత్తెనపల్లి పోలీస్స్టేషన్లో దంపతుల ఫిర్యాదు.
తమపరిధి కాదని ఫిర్యాదు తీసుకోని సత్తెనపల్లి పోలీసులు