పోలీస్ స్టేషన్ నుంచి పరారైన గంజాయి కేసులో అనుమానితుడు
iraila 07, 2021
TV77తెలుగు జగ్గంపేట:
తూర్పుగోదావరి,కిర్లంపూడి పోలీస్ స్టేషన్ నుంచి పరారైన గంజాయి కేసులో అనుమానితుడు గత నెల 25న కృష్ణవరం టోల్ గేట్ వద్ద లారీలో గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డ నిందితుడు నిన్న రాత్రి పోలీసుల సెంట్రీ కళ్ల గప్పి పరారయిన మహారాష్ట్రాకు చెందిన నిందితుడు.
పోలీస్ స్టేషన్ నుంచి నిందితుడు పరారవడంతో ఎస్ఐ అప్పలరాజుపై ఉన్నతాధికారులు సీరియస్.
నిందితుడి కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు.