భారీ వృక్షాలు, చేతులు మారిన వేలాది రూపాయిలు.

TV77తెలుగు కొత్తపేట: తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం పేనికేరు పంచాయితీ చెరువు చుట్టూ గల స్థలంలో గొడ్డలి వేటుకు నేలకొరిగిన భారీ వృక్షాలు, చేతులు మారిన వేలాది రూపాయిలు. ఈ గ్రామ పరిపాలన అధికారులకు (పంచాయతీ, రెవెన్యూ) వాల్టా చట్టం పై అవగాహన లేదేమో..? దీనిపై జిల్లా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టనున్నారో వేచి చూద్దాం.