డీఎస్పీ నాగేశ్వరరెడ్డి ని సిఐ కనకారావు అభినందించిన ఎస్పి సిద్ధార్థ్ కౌశల్
iraila 05, 2021
TV77తెలుగు
కృష్ణాజిల్లా: నందిగామ
డీఎస్పీ నాగేశ్వరరెడ్డి ని సిఐ కనకారావు అభినందించిన ఎస్పి సిద్ధార్థ్ కౌశల్
నందిగామ పోలీస్ స్టేషను ను సందర్శించిన కృష్ణాజిల్లా ఎస్.పి సిద్దార్ధ్ కౌశల్ పోలీస్ స్టేషన్ ను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ
డిఎస్పి నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఐ కనకారావు పోలీస్ స్టేషన్ ను చాలా పరిశుభ్రంగా ఉంచారని నందిగామ పోలీస్ స్టేషన్ చాలా మెరుగ్గా ఉందని పోలీస్ స్టేషన్ రికార్డు బాగుందని క్రైమ్ రేటు చాలా తక్కువగా ఉందని లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టినందుకు సీఐ కనకారావు అభినందించారు
స్టేషన్ లో పెట్టిన అన్ని మతాలకు చెందిన ఫోటోలు తనకు నచ్చాయని అందరి ఫోటోలు పెట్టడం చాలా మంచిదని అభినందించిన ఎస్ పి సిద్దార్థ్ కౌశల్
డి ఎస్ పి నాగేశ్వర్రెడ్డి సిఐ కనకారావు పనితీరు పట్ల ఎస్పి సిద్ధార్థ్ కౌశల్ సంతృప్తి వ్యక్తం చేశారు