టోల్ గేట్ వద్ద భారీగా గంజాయి స్వాధీనం


 

TV77తెలుగు జగ్గయ్యపేట: తూ.గో బ్రేకింగ్ న్యూస్ తూర్పు గోదావరి జిల్లా... జగ్గయ్యపేట, కృష్ణవరం టోల్గేట్ వద్ద లారీ లో వెళ్తున్న భారీగా గంజాయి నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు , సుమారు నాలుగు టన్నుల ఉంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది....