ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి స్పందన కార్యక్రమం లో అర్బన్ జిల్లా ఎస్పీ
iraila 06, 2021
TV77తెలుగు రాజమహేంద్రవరం:
అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి జిల్లా పోలీసు కార్యాలయం నందు సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రజల సౌకర్యార్ధం స్పందన* కార్యక్రమంను నిర్వహించి,అర్బన్ జిల్లా పరిధిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను ఎస్పీ స్వయంగా స్వీకరించి, వారి సమస్యలను విని, వాటి పూర్వాపరాలను అడిగి తెలుసుకుని, సదరు విషయం సంబంధిత అధికారులకు తెలియజేసి వెంటనే విచారణ జరిపించి వారి సమస్యల జాప్యం లేకుండా పరిష్కారించాలని ఆదేశించారు.