ఏసీబీ వలలో టెక్కలి తహసీల్దార్

TV77తెలుగు శ్రీకాకుళం: ఏసీబీ వలలో టెక్కలి తహసీల్దార్ నాగభూషణం.4 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసిల్దార్.పొజిషన్ సర్టిఫికేట్ కోసం భారీగా డబ్బులు డిమాండ్ చేసిన తాసిల్దార్.ఆక్రమణల తొలగింపు పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు.వెలుగు కార్యాలయం పక్కన ఉన్న షాపులు పొజిషన్ సర్టిఫికెట్ కోసం లంచం డిమాండ్, పలువురు ఫిర్యాదుతో పక్కాగా వలవేసి పట్టుకున్న జిల్లా ఏసీబీ అధికారులు.