బైకును ఢీకొన్న ఇసుక లారీ

TV77తెలుగు గోకవరం: తూర్పు గోదావరి జిల్లా గోకవరం సమీపంలో బైకును ఢీకొన్న ఇసుక లారీ.ఈ ఘటన లో బైక్ పై ప్రయాణిస్తున్న సాగిన జోగయ్య అనే వ్యక్తి మృతి,మృతునికి ముగ్గురు పిల్లలు గా గుర్తింపు,ఇతను వీరలంకపల్లి లో కోళ్ల ఫారం లో పనిచేస్తున్నట్టుగా గుర్తింపు,గోరగొమ్మి లో పింఛను తిసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గోకవరం పోలీసులు.