కానిస్టేబుల్ నాగబాబు గడ్డిమందు త్రాగి ఆత్మహత్యాయత్నం
iraila 08, 2021
TV77తెలుగు జగ్గయ్యపేట:
కృష్ణా జిల్లా.జగ్గయ్యపేట పట్టణం లో కానిస్టేబుల్ నాగబాబు గడ్డిమందు త్రాగి ఆత్మహత్యాయత్నం,ప్రవేట్ ఆసుపత్రి లోప్రధమ చికిత్స అనంతరం విజయవాడ తరలింపు కానిస్టేబుల్ నాగబాబు ఆత్మహత్యాయత్నం నకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..