Toggle navigation కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్ ఉచితం.. కులం ఏదైనామ్యారేజ్ బ్యూరో ఒక్కటే ..ఫోన్ నెం: 9390 999 999, 9391 నువ్వు నేను’ అనిత ఎక్స్‌పోజింగ్

నువ్వు నేను’ అనిత... ఏందీ ఎక్స్‌పోజింగ్? ‘నువ్వు నేను’ చిత్రంలో ఉదయ్ కిరణ్ సరసన నటించిన అనిత గుర్తుందా?. ఇటీవల బేబీ బంప్‌తో సోషల్ మీడియాలో హడావుడి చేసిన అనిత.. ఇప్పుడు పూర్తిగా తన స్వరూపాన్ని మార్చేసింది. హాట్ హాట్‌గా స్విమ్ షూట్‌లో దర్శనమిచ్చి నెటిజన్ల మతి పోగొట్టేసింది. పైగా ఇలా చేసినందుకు తనని తాను పొగుడుకుంది కూడానూ. ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అనిత.. సడెన్‌గా ఇలాంటి అవతారంలో కనిపిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ అనిత మాత్రం చేసి చూపించింది. ఇప్పుడే ఇలా ఉంటే.. ఆమె అందాల ప్రదర్శన మున్ముందు ఏ రేంజ్‌లో ఉంటుందో? అనేలా ఆమె పోస్ట్‌కు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం....