కోల్‌కతాలో కాళీ మాత ఆలయం

భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఎన్నో సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతుల మిశ్రమం. అందుకే ఇండియాకి విదేశాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు (tourists) వస్తుంటారు. మన దేశ ఆలయాలు, చారిత్రక సంపద, పండుగలు (festivals) ఆచార వ్యవహారాలంటే విదేశీయులకు చాలా ఇష్టం. మనం దేవుళ్లను పూజించే విధానం, భక్తి శ్రద్ధలను విదేశీయులు ఎంతగానో ఇష్టపడతారు. అదే విధంగా మన దేశంలోని వేర్వేరు ప్రార్థనా స్థలాల దగ్గర ఇచ్చే నేవైద్యం ప్రసాదాలు వేర్వేరుగా ఉంటాయి. సాధారణంగా ఆలయాల్లో లడ్డూ ప్రసాదం (Laddu) ఉంటుంది. అదే విధంగా పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతా (Kolkata)లో... ప్రత్యేక ఆలయం ఉంది. అక్కడ దేవుడికి నైవేద్యంగా నూడుల్స్ పెడతారు. భక్తులకు కూడా నూడుల్సే ప్రసాదంగా ఇస్తారు.