సీఎం కేసీఆర్ ఢిల్లీలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు
abuztua 30, 2021
*TV77తెలుగు*
హైదరాబాద్...
సీఎం కేసీఆర్ ఢిల్లీలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 3 వరకు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నారు. సెప్టెంబర్ 2న ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 3న సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.....