నిద్రమత్తులో లారీ డ్రైవర్

తూర్పుగోదావరి జిల్లా... జగ్గంపేట మండలం రామవరం జాతీయ రహదారిపై లారీ డ్రైవర్ నిద్రమత్తులో రోడ్డు పక్కన నడిపించు వెళ్తున్న బైక్ ను ఢీ కొట్టాడు అతనికి కాలు విరిగింది లారీ పక్కకు వెళ్లి తిరగబడింది సీఐ సురేష్ బాబు వచ్చి ఆస్పత్రికి పంపించారు ఎస్ఐ లక్ష్మి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.