పెట్రోల్ డీజిల్ మరియు గ్యాస్ ధరలు

తూర్పుగోదావరి జిల్లా... రాజమహేంద్రవరం రూరల్ పెట్రోల్ డీజిల్ మరియు గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు స్థానిక శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చియ్య చౌదరి గారి ఆదేశానుసారం ఈరోజు అనగా 28. 8. 21 శనివారం ఉదయం కడియం లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్ మరియు మత్సెటి శివ సత్య ప్రసాద్ మా ఇరువురి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది అనంతరం పెరిగిన పెట్రోల్ డీజిల్ మరియు గ్యాస్ ధరల పై MRO గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కడియం నాయకులతో పాటుగా రూరల్ మండల నాయకులు రేలంగి వీర వెంకట సత్యనారాయణ, ఎర్రమోతు ధర్మరాజు, ఆళ్ల ఆనందరావు, పుక్కళ్ళ సత్తిబాబు, బిమరశెట్టి రమేష్, నిమ్మలపూడి రామకృష్ణ, మట్టా శ్రీను, గాలి వెంకటేశ్వరరావు, MSR శ్రీను, రాయుడు సునీల్, చావాడ శ్రీనివాస రెడ్డి, పితాని రాజు, చాపల వెంకటరావు, నీలి కోటేశ్వరరావు, ఇళ్ల రాంబాబు, దాసరి చిన్న రమణ, దొమ్మేటి శ్రీరాముడు, పెంకే కోటి, నిచేనకొల్ల సత్తిబాబు, చౌడడ లాజర్, బెంజమిన్, పితాని వెంకటేశ్వరరావు, వేగి కిశోర్, సాంబారి సతీష్, ఆశ్లేస్, దుర్గా, తదితరులు పాల్గొన్నారు. మత్సెటి శివ సత్య ప్రసాద్ రాజమహేంద్రవరం రూరల్ మండల టిడిపి కన్వీనర్ బొమ్మూరు మాజీ సర్పంచ్...