కోడిపందాలు ఆడుతున్న 11 మంది అరెస్ట్

తూర్పుగోదావరి జిల్లా... ఎస్పీ, రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు రామచంద్రపురం డిఎస్పీ, డి.బాలచంద్రారెడ్డి మరియు అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.విభాస్కర రావు వారి ఆదేశాల మేరకు బిక్కవోలు ఎస్ఐ,వాసు ఈ రోజు 29-08-2021 నాడు బిక్కవోలు మండలం పరిధి లో రంగాపురంగ్రామం నొందు కొడిపందలు ఆడుతున్నా 11, మంది ని మరియు11,వాహనాలు మరియు 7, క్కోడిపుంజులు మరియు 1570, నగదు స్వాధీనం చేయడం జరిగిందని. నిందితులను స్టేషన్ కు తీసుకువచ్చి వారిపై 9(11)సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయడమైనది...